AP govt has issued guidelines for removal of volunteers due to violation of duties rules | ఏపీలో సంక్షేమ పథకాలను లబ్దిదారులకు మరింత మెరుగ్గా అందించేందుకు తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్దకు అనుబంధంగా తెరపైకి వచ్చిన వాలంటీర్లు నాలుగేళ్లుగా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నట్లు విపక్షాలు ఆరోపణలు చేస్తున్నా.. ప్రభుత్వం మాత్రం వారిని వెనకేసుకొస్తోంది. చాలా సందర్భాల్లో మంత్రులు సైతం వచ్చే ఎన్నికల్లో వాలంటీర్లు ఎలా పనిచేయాలో చెప్పేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
#APvolunteers
#TDP
#PMmodi
#BJP
#YSRCP
#Janasena
#CMjagan
#ChandraBabuNaidu
#2024APelections